N. Sairam Garu : +91 99631 18716 || Email: srnanduri50@gmail.com. Please visit our spdss.org website for more articles.

Our website is very young as it was launched at the end of July 2013 and we have to go a long way for which we seek your support in the form of suggestions and guidance. We have some interesting topics related to the spiritual science.

Our objective is to bring together the wisdom of our ancients with modern science.



Wednesday, 28 August 2013

Japa Yagnamu

  జప యజ్ఞము

కలి యుగములో మానవులకి పూజలు,యజ్ఞాలు,వ్రతాలు చేసుకోడానికి తీరిక లేకపోవడం వలన మనకు నామ జపాన్ని సూచించాయి శాస్త్రాలు.నామము ఎక్కడయినా, ఎప్పుడైనా చేసుకోవచ్చుశ్రీ పాద శ్రీ వల్లభులకు అత్యంత ప్రీతి పాత్రమైన సిద్ధ మంగళ స్తోత్రము రోజుకు 12 అంతకన్నా  ఎక్కువ సార్లు జపము చేసి దత్త జయంతి లోపు మీ యొక్క జప సంఖ్యను మాకు తెలియచెయ్యగలరు. మీ గోత్ర,నామాలు తెలిపినచో దత్త జయంతి రోజు మీ పేర్లతో పూజ చేయబడును. జపయజ్ఞం లో పాల్గొని శబ్ద కాలుష్యాన్ని తగ్గించడం లో మన వంతు కృషి చేద్దాం.

      దత్త జయంతి తారీఖు: డిసెంబరు 16, 2013
      జపసంఖ్య తెలుపవలసిన తేది : డిసెంబరు 10, 2013

      జపసంఖ్య తెలుపవలసిన నెంబర్ : మైత్రేయి గారు,  9000600409.