N. Sairam Garu : +91 99631 18716 || Email: srnanduri50@gmail.com. Please visit our spdss.org website for more articles.

Our website is very young as it was launched at the end of July 2013 and we have to go a long way for which we seek your support in the form of suggestions and guidance. We have some interesting topics related to the spiritual science.

Our objective is to bring together the wisdom of our ancients with modern science.



Monday, 16 September 2013

అన్నదాన కార్యక్రమం - ఉచిత ఆరోగ్య శిబిరం

శ్రీ పాద రాజం శరణం ప్రపద్యే

దత్త భక్తులకు ముఖ్య గమనిక:

అన్నదాన కార్యక్రమం :
 నేటి నుంచి, అనగా ది. September 16, 2013 మన శ్రీపాద దత్త సాయి సొసైటీ వారు కురువపురంలో అన్న దాన కార్యక్రమం ప్రారంభించారు.  

సంప్రదించవలసిన ఫోన్ నెంబర్: 7893529707, 9912314718.


ఉచిత ఆరోగ్య శిబిరం :
ప్రతి ఆదివారం పంచదేవపహాడ్ పాండురంగ స్వామి ఆలయం ప్రాంగణంలో ఉచిత ఆరోగ్య శిబిరం ఏర్పాటు చెయ్యడం జరిగినది. ఆసక్తి కల దాతలు ఈ శిబిరానికి కావలసిన మందులను లేదా మందులను కొనటానికి కావలసిన డబ్బులను ఇవ్వటానికి ముందుకు రావాలని కోరుకుంటున్నాము. 

సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు: 9912314718,   9000600409