N. Sairam Garu : +91 99631 18716 || Email: srnanduri50@gmail.com. Please visit our spdss.org website for more articles.

Our website is very young as it was launched at the end of July 2013 and we have to go a long way for which we seek your support in the form of suggestions and guidance. We have some interesting topics related to the spiritual science.

Our objective is to bring together the wisdom of our ancients with modern science.



Wednesday, 29 January 2014

Holy Bath during Maagha Maasam

మాఘమాసనదీస్నానం

దత్తబంధువులకునమస్కారం

ఈమధ్యనేనుదత్తపురాణంపారాయణంచెయ్యడంజరిగింది.అందులోనాకుఈఆసక్తికరమయినవిషయంతెలిసింది, ఇదిబహుశామీలోచాలామందికితెలిసేఉండచ్చు. మాఘమాసంలోనదీస్నానంఎంతోమహత్తుకలిగినది.

దత్తపురాణంలోశ్రీదత్తాత్రేయులవారేస్వయంగాకార్తవీర్యుడుకిమాఘస్నానంగురించిఈవిధంగాచెప్పారు

"మాఘస్నానంచెయ్యనివాడుఎన్నిసత్కర్మలుచేసినాఅవన్నీనిష్పలమయిపోతాయి, ఈ వ్రతం శ్రీహరికి అత్యంత ప్రీతి పాత్రంమిగతాదానధర్మాలుజపతాపాలుకలిగించేఆనందంకన్నాశ్రీహరికిఇదికలిగించేఆనందంఎన్నోరెట్లుఎక్కువ

సూర్యుడితేజస్సుకిసాటివచ్చేకాంతిమరొకటిలేనట్లేమాఘస్నానానికిసాటివచ్చేక్రతువుకానిక్రియకానిమరొకటిలేదు". సూర్యుడుమకరంలోఉదయిస్తున్నవేళమాఘస్నానంచెయ్యనివాడు, పాపాలుపోగొట్టుకోగలడా, స్వర్గంచేరుకోగలడా?అసంభవం.

రాజామాఘమాసంలోసూర్యోదయవేళనదీజలాలన్నీపంచమహాపాతకులనూ, ఉపపాతకులనూచూసి - రండి, రండి, దయచేసిఒక్కసారిమానీటిలోమునగండి.మీపాపాలుతొలగించుకోండిఅనిగొంతెత్తిపిలుస్తాయి.

మాఘమాసంవచ్చిందంటేసకలపాపాలు - వీడు మాఘస్నానం చేస్తాడేమో మనకు పోయేకాలం దాపురిస్తుందేమో అని గడగడా వణికి పోతుంటాయి.మాఘస్నానంచేసినవారు - మబ్బులచెరవదిలినచంద్రకిరణాల్లగా, నివురురాల్చిననిప్పుల్లాగాపాపవిముక్తులైకళకళలాడతారు".

ఈసంవత్సరంమాఘమాసముజనవరి 31 నుండిమార్చి 1 దాకఉన్నది.కనుకఅవకాశంఉన్నవాళ్ళందరూతప్పకుండామీదగ్గరలోనిఏదైనానదిలోసూర్యోదయంవేళస్నానంఆచరించిధన్యులుకండి.
శ్రీపాదరాజంశరణంప్రపద్యే.


విషయసేకరణ - దత్తపురాణం