ప్రియమైన శ్రీ దత్త మహాప్రభు శ్రీపాద శ్రీవల్లభ నరసింహ సరస్వతి స్వామి సమర్థ మాణిక్య ప్రభు శ్రీ షిరిడి సాయిబాబా భక్తులందరికీ మరియు శ్రీ కృష్ణ పరమాత్మ శ్రీ స్వామి నారాయణ మిగతా మహాత్ములందరికీ మరియు అందరికి భక్తులకు సంక్రాంతి శుభాకాంక్షలు.
మీ అందరికీ తెలుసు ప్రతి మతంలో కూడా ఈ పండగల పేరిట జంతు హింస విపరీతంగా జరుగుతుంటుంది. బక్రీద్ పండగ రోజు ప్రపంచం మొత్తం మీద కొన్ని కోట్ల మేకల్ని చంపి తింటూ ఉంటారు, అలాగే క్రిస్మస్ నాడు పండుగ పేరుమీద కొన్ని వేల కోట్ల టర్కీ పక్షులను కూడా చంపి తింటూ ఉంటారు, అలాగే మన మతంలో కూడా పండగల పేరిట జంతుహింస జరుగుతూ ఉంటుంది. దత్త భక్తులందరికీ తెలుసు దత్తస్వామి మరియు దత్త అవతారాలన్నీ కూడా ఇటువంటి హింసలు ఎప్పుడూ కూడా ప్రోత్సహించరు. కాబట్టి మనం ఈ పండుగ రోజున ఒక మంచి నిర్ణయం తీసుకుందాం. ఇటువంటి భగవంతుని అవతారాలు యొక్క మార్గం వెంట మనం ప్రయాణం చేస్తాము కాబట్టి ఇక నుంచి మీరు ఎప్పుడూ కూడా జంతు హింస చేయమని, మద్య మాంసాలు ముట్టమని ప్రతిజ్ఞ చేసుకుంటే దీనివల్ల చాలా వరకు ప్రకృతి వైపరీత్యాల నుంచి మన దేశాన్ని ప్రపంచాన్ని కూడా రక్షించుకోవచ్చు కాబట్టి మనందరం కూడా గట్టి సంకల్పం తీసుకుందాం. మీ అందరికి శుభం అవునుగాక.
జై దత్త.