ఎంతో శ్రమ చేసి , ఎన్నో పరిశోధనలు చేసి వ్రాసినటువంటి పుస్తకం హైందవి విశ్వమంతా వ్యాపించిన భారతీయ సంస్కృతి రచయిత శ్రీ ముదిగొండ ఇందుశేఖర్ గారిని నేను ఎంతో అభినందిస్తున్నాను. ఈ పుస్తకాన్ని మా వెబ్ సైట్ లో పెట్టడానికి అనుమతి ఇచ్చిన ముదిగొండ ఇందుశేఖర్ గారికి నా కృతజ్ఞతలు. వెబ్ సైట్ పాఠకులందరూ దీన్ని చదివి మన భారతీయ సంస్కృతిని గుర్తిస్తారు అని ఆశిస్తున్నాను
---- నండూరి శ్రీ సాయిరాం