N. Sairam Garu || Email: sridatta50@gmail.com. Please visit our spdss.org website for more articles.

Our website is very young as it was launched at the end of July 2013 and we have to go a long way for which we seek your support in the form of suggestions and guidance. We have some interesting topics related to the spiritual science.

Our objective is to bring together the wisdom of our ancients with modern science.

Please subscribe to our YouTube channel - Spiritual Rainbow for more audio/video files: here
Showing posts with label Mother tell me a story. Show all posts
Showing posts with label Mother tell me a story. Show all posts

Tuesday, 1 September 2015

Mother, Tell me a story



అది వేసవి కాలం. పరిక్షలు అయిపోయి స్కూళ్ళకి సెలవులు ఇవ్వడంతో మా మామయ్య పిల్లలు, మా ముగ్గురు పిన్నుల పిల్లలు అందరూ కూడా యథాప్రకారంగా మా ఇంటికి వచ్చారు. మేమందరం ఈ ఎండాకాలం సెలవుల కోసం ఎదురు చూస్తుండే వాళ్ళం. అందరం కలిసి ఆటలేమిటీ, పాటలేమిటీ, నానా రకాల అల్లర్లు చేస్తు౦డేవాళ్ళం. రాత్రిపూట ఆరు బయట మా అమ్మ చుట్టూ కూర్చుని కథలు వినడం మా అందరికీ చాలా ఇష్టంగా ఉండేది. ఎన్నో రక రకాల కథలు చెప్తుండేది. మా అమ్మ కథలు చెప్పడ౦లో నేర్పరి. చాలా ఆసక్తికరంగా చెప్తుండేది. మేమంతా ఎదురు చూస్తున్న రాత్రి వచ్చింది. మేమందరం యథాప్రకారంగా ఆరుబయట వేప చెట్టునుండి వీచే చల్లటి గాలిని ఆహ్లాదిస్తూ  “అమ్మా ! ఒక కథ చెప్పు” అంటూ చుట్టూ చేరాం. “ఎన్నికథలు చెప్పాల్రా మీకు? నాకు రావు పొండి ! హాయిగా పడుకోండి” అని అంది. అమ్మా, అత్తయ్యా , పెద్దమ్మాకథ చెప్పు  అంటూ అందరం  గొడవ చేస్తే. “ఎగ దీస్తే బ్రహ్మ హత్య, దిగ దీస్తే గోహత్య”  అని అంది. అమ్మా ! ఏమిటది చెప్పవా అంటూ అందరం వెంట పడడంతో ఈ కథ చెప్పడం మొదలుపెట్టింది. 

Friday, 16 May 2014

Mother Tell Me A Story - Satya Mahima

Dear readers of our website

You will be happy to know that we are starting a new series/serial "Mother Tell Me A Story" by Smt. Nathavajhula Srilalitha.

In our childhood days, we the children, particularly during summer holidays after having dinner, surround our mother's, grandmother's, grandfather's and other elders and pester them to tell stories. The stories told by them were not only interesting but also educative with a lot of morals. 

There is a child in all of us irrespective of our age, and this child is always hungry to listen to the stories which had great influence in understanding our culture, social responsibilities and molding our character.

Particularly in our elders like mother's, grandmother's, grandfather's in joint families have played a very important  role in inculcating human values to build up a very positive and harmonious world around us.