N. Sairam Garu || Email: sridatta50@gmail.com. Please visit our spdss.org website for more articles.

Our website is very young as it was launched at the end of July 2013 and we have to go a long way for which we seek your support in the form of suggestions and guidance. We have some interesting topics related to the spiritual science.

Our objective is to bring together the wisdom of our ancients with modern science.

Please subscribe to our YouTube channel - Spiritual Rainbow for more audio/video files: here

Friday, 5 December 2014

A Cute Letter from a newly married girl to her mother

Dear mom,
Like every normal girl, I was excited about marriage right from my childhood days. I never thought beyond the time that I would spend happily with my prince charming.


But today when I am married, I realize that marriage is not all roses. It’s not just about being with your beloved and having a gala time. There is so much more to it. It comes with its own share of responsibilities, duties, sacrifices and compromises.



I can’t wake up anytime I want to. 
I am expected to be up and ready before everyone else in the family. 
I can’t laze around in my pyjamas throughout the day. 
I am expected to be presentable every time. 
I can’t just go out anytime I want to. 
I am expected to be sensitive to the needs of the family. 
I just can’t hit the bed anytime I want to. 
I am expected to be active and around the family. 
I can’t expect to be treated like a princess but am supposed to take care of everyone else in the family.


And then I think to myself, ‘why did I get married at all?’ I was happier with you, mom. Sometimes I think of coming back to you and getting pampered again.


I want to come home to my favorite food cooked by you every evening after a nice outing with friends. I want to sleep on your laps like I have no worry in this world. But then I suddenly realize, had you not got married and made such sacrifices in your life, I wouldn't have had so many wonderful memories to hang on to. And suddenly, the purpose of all this becomes clear- to return the same comfort, peace and happiness to my new family that I got from you.



And I am sure that as time would pass, I would start loving this life equally as you do. Thank you mom for all the sacrifices and compromises you made. They give me the strength to do the same. Love you.

Nidhi Mehta Pipalia

Monday, 16 June 2014

Haindavi - M. Indushekhar

ఎంతో శ్రమ చేసి , ఎన్నో పరిశోధనలు చేసి వ్రాసినటువంటి పుస్తకం  హైందవి   విశ్వమంతా వ్యాపించిన భారతీయ సంస్కృతి రచయిత శ్రీ ముదిగొండ ఇందుశేఖర్ గారిని నేను ఎంతో అభినందిస్తున్నాను. ఈ పుస్తకాన్ని మా వెబ్ సైట్ లో పెట్టడానికి అనుమతి ఇచ్చిన ముదిగొండ ఇందుశేఖర్ గారికి నా కృతజ్ఞతలు. వెబ్ సైట్ పాఠకులందరూ  దీన్ని చదివి మన భారతీయ సంస్కృతిని  గుర్తిస్తారు అని   ఆశిస్తున్నాను 
---- నండూరి  శ్రీ సాయిరాం

 

  

Sunday, 25 May 2014

గాయత్రి మంత్ర శక్తి - క్షుద్ర దేవత అపజయం



 ఆధ్యాత్మిక  అనుభవాలు - విశేషాలు
గాయత్రి మంత్ర శక్తి  - క్షుద్ర దేవత అపజయం 

ఒక చిన్న పల్లెటూరిలో ఒక ఆలయం ఉంది. ఆలయంలో నిత్య పూజ కార్యక్రమాలు చేయడానికి మరియూ గ్రామంలో విశేషంగా పండగలు-పబ్బాలు వచ్చినప్పుడు పూజలు చేయడానికి ఒక బ్రహ్మచారి బ్రాహ్మణున్ని ఊరి కరణంగారు కలిసి తీసుకు రావడం జరిగింది. వచ్చిన బ్రాహ్మణుడు చాలా నిష్టాపరుడు. నిత్యం వేద పఠనం చేస్తుండేవాడు. ఎంతో పొద్దున్నే లేచి సంధ్యావందనం చేసుకుని గాయత్రి మంత్రం చదువుకుంటూ దేవున్నీ, పూజా గృహాన్ని కడిగి తుడిచీ, నిత్యం ఎంతో అలంకారాలు అవీ చేస్తూ  నిత్య పూజలన్నీ నిర్వహిస్తుండేవాడు. బ్రహ్మచారి కావడమూ, దేవుని నిష్ఠ పాటించడమూ, ఆహార నియమాలు పాటించడం వల్ల దేహ దారుఢ్యమ్  కలిగి చూడడానికి చాలా అందంగా కనిపిస్తూ ఉండేవాడు.

Friday, 23 May 2014

గాయత్రి మంత్ర మహిమ - కర్ణ పిశాచి చెప్పిన మాటలు


ఆధ్యాత్మిక అనుభవాలు - విశేషాలు 
గాయత్రి  మంత్ర మహిమ - కర్ణ పిశాచి చెప్పిన మాటలు 
కథని జ్ఞాన పీఠం అవార్డ్ పొందిన కవి సామ్రాట్టు అయిన శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారు వ్రాసిన నవలలో సంఘటన గురించి చెప్పడం జరిగింది. ఇది వాస్తవంగా జరిగిన సంఘటనయే.

పూర్వం కృష్ణా జిల్లాలో ఎక్కడో ఒక చిన్న పల్లెటూరు ఉండేది. పల్లెటూరిలో ఒక బ్రాహ్మణ కుటుంబం ఉండేది. వారికి వ్యవసాయం చేసుకోవడానికి కొన్నిఎకరాల భూములుఉండేవి . బ్రాహ్మణుడు పాలేర్లని పెట్టుకుని వ్యవసాయం చేస్తుండే వాడు. ఎంతో కొంత వేద పఠనము, జ్యోతిష్యం, పంచాంగమంతా చూసేవాడు. వాళ్లకి తోచిన సలహాలేవో ఇస్తుండే వాడు. రోజుల్లో బ్రాహ్మణులకి ఎంతో కొంత వ్యవసాయం చేసుకోవడానికి భూములు ఉండేవి. బ్రాహ్మణుడి దగ్గర ఒక పాలేరు పని చేస్తుండే వాడు. చాలా మంచి వాడు.

Friday, 16 May 2014

Mother Tell Me A Story - Satya Mahima

Dear readers of our website

You will be happy to know that we are starting a new series/serial "Mother Tell Me A Story" by Smt. Nathavajhula Srilalitha.

In our childhood days, we the children, particularly during summer holidays after having dinner, surround our mother's, grandmother's, grandfather's and other elders and pester them to tell stories. The stories told by them were not only interesting but also educative with a lot of morals. 

There is a child in all of us irrespective of our age, and this child is always hungry to listen to the stories which had great influence in understanding our culture, social responsibilities and molding our character.

Particularly in our elders like mother's, grandmother's, grandfather's in joint families have played a very important  role in inculcating human values to build up a very positive and harmonious world around us.

Saturday, 10 May 2014

దివ్య మాత లలితా ఉపాసకురాలి ఆదేశం


ఆధ్యాత్మిక అనుభవాలు - విశేషాలు

ఒక సారి బహుశా గురువారం అనుకుంటాను నాకు మార్గదర్శకుడైన స్వామీజీ వారి దగ్గరకు వెళ్లాను. నాకు అంతకుముందే మా ఇంటికి లలితా పరమేశ్వరి ఉపాసకురాలు వస్తారు. ఆవిడ అమ్మవారి విషయాలు చెప్తుంటారు.నీవు తప్పకుండా వచ్చి వారిని కలుసుకోవలసింది అని ఆదేశమిచ్చారు. అదే సమయంలో నా ఆధ్యాత్మిక మిత్రుడై నటువంటి , షిరిడి సాయి బాబా భక్తుడు ఫోన్ చేసి మీరు తప్పకుండా వారిని కలవాల్సిందే . నేను మీ గురించి అప్పుడే ఆవిడకి చెప్పాను అని చెప్పాడు. ఇద్దరి ఆదేశాల ప్రకారం నేను స్వామీజీ వారింటికి ఆవిడని కలుసుకోవడానికి వెళ్లాను. కాస్సేపటికి ఆవిడ వచ్చారు. ఆవిడ చాలా ప్రశాంతంగా ఉన్నారు.

ఆవిడ M.A. పట్టభద్రురాలు. ఆవిడ మాతృభాష తమిళం అయినప్పటికీ తెలుగు చాలా బాగా మాట్లాడుతారు. అదే విధంగా ఇంగ్లీష్ కూడా ధారాళంగా మాట్లాడుతారు. మా స్వామీజీ వారు కూడా తమిళము , తెలుగు , ఇంగ్లీష్ మూడు భాషలు చాలా బాగా మాట్లాడగలరు. నేను మా గురువుగారి ప్రక్కనే కూర్చున్నాను. అప్పుడు కొంచెం ఆధ్యాత్మిక  విషయాల మీద చర్చ జరిగింది. ఆవిడ కొన్ని విషయాలు నాతో చెప్పారు. అవే విషయాలు నేను బయటకి మీతో చెప్తాను.