N. Sairam Garu || Email: sridatta50@gmail.com. Please visit our spdss.org website for more articles.

Our website is very young as it was launched at the end of July 2013 and we have to go a long way for which we seek your support in the form of suggestions and guidance. We have some interesting topics related to the spiritual science.

Our objective is to bring together the wisdom of our ancients with modern science.

Please subscribe to our YouTube channel - Spiritual Rainbow for more audio/video files: here

Sunday 27 March 2016

Mohini Katha-06


                             శ్రీ రాంలాల్ ప్రభు – మోహిని కథ- 6

ఈ విధంగా ఆ డాక్టర్ గారి కామ, క్రోధ, లోభ, మోహ మద మాత్సర్యాలు మరియూ ఆమె చేసుకున్న ప్రారబ్ధ కర్మలన్నీ కూడా నేను గ్రహించాను. ఆ బాధకి తట్టుకోలేక నేను తెల్లవారుఝామున ఒక పాడుబడ్డ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాను. కాని  భగవంతుని విధి విధానం బట్టి ఆత్మా హత్య చేసుకోవడం పాపం కదా ! మన కర్మలు మనం అనుభవించడమే మంచిది కదా ! ఈ విధంగా నాకు పిశాచ జన్మ వచ్చింది. కాని పూర్వ జన్మలో ఉన్న జ్ఞానం నశించ లేదు. నా సహజమైన సంస్కారాలు నాదగ్గరే ఉన్నాయి. నామీద నేను ప్రయోగించుకున్న విధి విధానం వల్ల డాక్టర్ గారి కామపరమైన కోరికలన్నీ కూడా నేను భరించవలసి వచ్చింది.

Saturday 26 March 2016

Sriram Sharma Acharya - Autobiography

The autobiography of Sriram Sharma Acharya is a true and thrilling story of a great sage. Who had undergone a lot of physical and mental struggles for the up-liftment of the human beings and the entire universe. His guru Sri Sarveswarananda Swamy guided him in three prominent incarnations like Sri Kabir Das, Samartha Ramadas (Guru of Chatrapathi Shivaji) and Sri Rama Krishna Paramhansa. The people particularly in India think that Sanyasis and the spiritual leaders should not think about the politics and be involved in the political affairs of the country.

This book reveals that on the contrary the sadhus, yogis and spiritual heads. They are very much concerned about the welfare of the society and also entire universe. The story also depicts the mental agony of the great sages like Vishwamitra, Vasishta, Jamadagni, Yagnavalkya, Parashurama, Charaka, Pipaladhudu, Adi Shankaracharya, Dhanwantari and Sri Sarveswarananda Swamy about the present happenings throughout the world particularly the current affairs since 1962.

Sriram Sharma Acharya  after undergoing a lot of tests was chosen by the sages to save the entire universe from a great catastrophe. It is true that the sages around the world organize spiritual meetings and discuss various ways and means to save our universe. Sriram Sharma Acharya has performed multiple and difficult tasks by establishing Gayatri Parivar at Haridwar in Uttarakhand. I have visited this holy place in the year 2008 and it is very difficult to explain in words about the greatness of this spiritual organization. 

We are grateful to the Gayatri Parivar at Moosapet Gayatri Temple for giving us permission to play the audio CD of Pandit  Sriram Sharma Acharya Autobiography.

All of us are very fortunate to receive this gift particularly for the seekers of truth in their path of spiritual journey. The interesting fact is Sriram Sharma Acharya was one of the elder brothers of Sripada Srivallabha Swamy ( The first incarnation of Lord Dattatreya.)

You are invited to listen to this fascinating spiritual adventures of Pandit Sriram Sharma Acharya. May Gayatri Maata Shower her blessings on all those who listen to this autobiography.

All of us are destined to taste the nectar of spirituality coming to our internet doorsteps.

regards
Sri Sairam Nanduri
+91 9701268716


For more information you may contact : Gayatri Chetana Kendra, Moosapet, Hyderabad – 500 018, Phone: 040 -23700722, 32986922

Saturday 12 March 2016

Mohini Katha-05




 శ్రీ రాంలాల్ ప్రభు – మోహిని కథ- Part 5
ఇతను ఒక్క సారిగా చూశాడేమో ఉలిక్కి పడ్డాడు. ఆ అమ్మాయి ఎటువంటి భావాలు లేకుండా కేవలం నవ్వుతూ అతని వైపు చూస్తూ ఉంది. మీరేమేం మాట్లాడుకుంటున్నారో, ఏమేం చేస్తున్నారో, ఏమేం ఆలోచిస్తున్నారో నాకు  అంతా తెలుస్తూనే ఉంది. హనుమాన్ చాలీసా చేసినంత మాత్రాన నేను నీ దగ్గరకి రాను అని మీరు అనుకుంటున్నారు కదా ! అలా ఏమీ లేదు. 
మీరు హనుమాన్ చాలీసా చదివినా కూడా నేను నీ దగ్గరకి రాగలను చూడు ! నేను వస్తున్నాను అని అంటూ ఆమె ఆ కిటికీ నుంచి, ఆ గోడలోంచి ఆ గదిలోపల  ప్రవేశించి అతను పడుకున్న మంచం మీద కూర్చుంది. చూశావా ! నీకు నేను అప్పుడే చెప్పాను. నేను  సర్వ శక్తివంతురాలిని, ఏ పనైనా చేయ గలను  అని అప్పుడే చెప్పాను. అయినా మీకనుభవం లేదు కాబట్టి మీరు నమ్మడం కష్టమే. మీరు హనుమాన్ చాలీసా చదివారు. 

Wednesday 9 March 2016

Wishes - Shivaratri -2016



ప్రియమైన దత్త బంధువులారాపాఠకులారా మీ అందరికీ మహా శివరాత్రి శుభాకాంక్షలు. మీ పూర్తి సహాయ సహకారాలతో మన వెబ్ సైట్ రెండు సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తిచేసుకుంది. మనకి ఒక లక్ష పైన VISITORS వచ్చారు.

అందుకోసం మా సంతోషాన్ని మీఅందరికీ వ్యక్తపరుస్తున్నాను. చాలామంది పాఠకులు శ్రీ స్వామినారాయణ పావన చరిత్రని కూడా విశేషంగా ఆదరించి చాలా భక్తి శ్రద్ధలతో చదువుతూ ఉన్నారు. శ్రీ స్వామినారాయణ గారి కృపా కటాక్షాలు మీ అందరి మీదా ఉండాలని మేము ప్రార్ధిస్తున్నాము. కలియుగంలో అసలు దేవుడంటే ఏమిటి? దేవుడుకి నిర్వచనం ఏమిటి? దేవుడు ఎలా ఉంటాడు? ఎలా ఉండాలి? అనే విషయంలో మన భారతదేశంలో చిన్నవాళ్ళకి, పెద్దవాళ్ళకి కూడా ఎన్నో సందేహాలు ఉన్నాయి. కొన్ని సార్లు మనమంతా కాస్త తికమక పడుతూ ఉంటాం కూడా. నేనుకూడా అటువంటి స్థితిలోనే చాలా కాలం ఉన్నాను. ఎప్పుడైతే నేను శ్రీ స్వామినారాయణ పావన చరిత్ర చదవటం, వినటం ప్రారంభించానో నా ప్రశ్నలన్నింటికీ  కూడా ఆయన అవతారమే, ఆయన చేసిన లీలలే సమాధానాలుగా వచ్చాయి. ఓహో దేవుడంటే ఇలా ఉంటాడా? ఇలా ఉండాలా? అనే ఒక స్పష్టమైన, స్థిరమైనధృడమైన అభిప్రాయం మనలో చాలామందికి కలిగింది. ఎందుకంటే చాలా మంది కూడా నాతో ఫోన్లో మాట్లాడి చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇవన్ని మనసులో పెట్టుకుని తెలుగు భాష చదవటం రాని వారి కోసం, చత్వారం ఉన్నవారి కోసం, జీవితంలో యాంత్రికంగా చాలా బిజీ గా  ఉన్నవారి కోసం మాకు  ప్రత్యేకంగా శ్రీ స్వామినారాయణ గారి చరిత్రని శ్రవణ గ్రంథం అంటే ఆడియో వెర్షన్ లో రికార్డు చెయ్యాలనే సంకల్పం కలిగింది

Thursday 3 March 2016

Mohini Katha-04


శ్రీ రాంలాల్ ప్రభుజి లీల ­- మోహిని కథ – Part 4

అది 1958వ సంవత్సరం. మేము మా అమ్మగారి పుట్టిల్లైన హార్డికర్ బాఘ్ ఇంటికి తరచూ వెళ్ళుతూ ఉండేవాళ్ళం. చలి కాలం. ఆ రోజు రాత్రి మా అమ్మగారి చుట్టూ మేమంతా కూర్చుని సహజంగా పిల్లలకి కథలంటే చాలా ఇష్టంగా ఉంటుంది అందులో దయ్యాల కథలయితే మరీ ఆసక్తిగా ఉంటుంది. అందుకని మా అమ్మగారిని బలవంత పెడితే ఆవిడ ఈ కథ చెప్పడం  ప్రారంభించారు. ఇది నిజంగా జరిగిన కథ. 

ఆ రోజుల్లోఅంటే నైజాంనవాబు పరిపాలించిన రోజుల్లో, ఆయన రాజ్యంలో యదార్ధంగా (నిజంగా) జరిగిన సంఘటన. మొత్తం హైదరాబాదులోనే కాకుండా మహారాష్ట్ర, కర్నాటక రాజ్యాలలో కూడా ఈ కథ వ్యాపించి  ఒక సంచలనాన్ని కలిగించింది. ప్రజలంతా భయంతో గడ గడా వణికి పోయారు. ప్రతి ఇంట్లో ఈ కథనే ఆ రోజుల్లో చెప్పుకుంటూ ఉండేవాళ్ళని మా అమ్మగారు మాకు చెప్పడం జరిగింది.