N. Sairam Garu || Email: sridatta50@gmail.com. Please visit our spdss.org website for more articles.

Our website is very young as it was launched at the end of July 2013 and we have to go a long way for which we seek your support in the form of suggestions and guidance. We have some interesting topics related to the spiritual science.

Our objective is to bring together the wisdom of our ancients with modern science.

Please subscribe to our YouTube channel - Spiritual Rainbow for more audio/video files: here
Showing posts with label Kana Siddhaantam. Show all posts
Showing posts with label Kana Siddhaantam. Show all posts

Sunday, 20 November 2016

Kana Siddhaantam-02

కణ్వదమహర్షి కణ సిద్ధాంతం - 2

కణ్వదమహర్షి చెప్పిన విషయాలన్నీ కూడా నేను చాలా దీర్ఘంగా (లోతుగా deep ) విమర్శించుకుంటూ నేను నా గదిలోనే గడిపాను. తెల్లవారుఝామునే లేచి కాలకృత్యాలు తీర్చుకుని, గురుద్వారాలో అల్పాహారం తిని. ఇంకా నైరోబీకి బయల్దేరుదామని కారు దగ్గరకి వెళ్లాను. మరి కారణాల వల్లో  తెలియదు కాని ఎంత ప్రయత్నం చేసినా కారు ఇంజను స్టార్ట్ కాక పోవడంతో ప్రయత్నం విరమించుకుని నేను నా గదిలోకి వెళ్లి ప్రశాంతంగా కూర్చున్నాను. రోజు శనివారం నేను నైరోబీకి కాస్త ఆలస్యంగా వెళ్ళినా ఫరవాలేదని నిశ్చింతతో గదిలోనే ఉండిపోయాను. మనస్సు ప్రశాంతంగా ఉంది. మనస్సు లోపల ప్రశ్నల మీద ప్రశ్నలు వస్తున్నాయి. అనుకోకుండా ఎంతో  అద్భుతంగా కణ్వద మహర్షి గదిలో దర్శనమిచ్చారు

Friday, 20 May 2016

Kanvadah Maharshi Introduction



 కణ్వాద మహర్షి పరిచయం

నేను ఒకసారి వృత్తిరిత్యా మొమ్బాసాలో (Mombasa) పని ముగించుకుని నైరోబి వెళుతూ చీకటి పడే సమయానికి మకిండు (Makindu)  అనే గురుద్వారాకి వెళ్ళడం జరిగింది. లోగడ నేను గురుద్వారా గురించి చెప్పడం జరిగింది. నేను అక్కడే రాత్రి బస చేద్దామని నిర్ణయించుకున్నాను. ఇక్కడ 24 గంటలు భోజన సదుపాయం ఉంటుంది. నేను కాలకృత్యాలు ముగించుకుని గురుద్వారా లోని ఉద్యానవనంలో నేను ఎప్పుడు కూర్చునే బెంచి మీద వెళ్లి కూర్చుని అక్కడ ఉన్న రకరకాల పూలమొక్కలని చూస్తూ సేద తీరుతున్నాను. రోజు గురుద్వారాలో పెద్దగా సంచారం లేదు. అక్కడ ఉన్న రకరకాల గులాబి మొక్కలని చూస్తూ " భగవంతుడి సృష్టి ఎంత విచిత్రమైనది, ఇంత అందమైన గులాబి మొక్కలకి ముళ్ళని కూడా ప్రసాదించాడు కదా" అని నేను ఆలోచిస్తుండగా నా ఎదురుగుండా

Friday, 5 February 2016

Kanvadah Maharshi - An autobiography of a Yogi

కణ్వద  మహర్షి- కణ సిద్ధాంతం – ప్రఖ్యాత శాస్త్రవేత్త లూథర్ బర్బంక్ చేసిన అద్భుత సృష్టి

కణ్వద  మహర్షితో పరిచయమయ్యాక ఆయన చెప్పిన విషయాలగురించి నేను చాలా దీర్ఘంగా ఆలోచిస్తూ ఉండేవాడిని. ఆయన చెప్పిన ప్రకారం,ఒకసారి ధ్యాన స్థితిలో ఉండి ఆయన చెప్పిన విషయాలన్నీ నెమరు వేసుకుంటూ ఉండగా అంటే ముఖ్యంగా  జన్యు కణాలతో (genes), స్టెమ్ సెల్ల్స్(stem cells) తో మాట్లాడితే ఎటువంటి అవయవ లోపాలున్నా అవి సరి దిద్ద బడతాయి అని ఆయన  చెప్పిన విషయాలు నేను ఆలోచిస్తుండగా నాకు స్వామి పరమహంస యోగానంద గారు Yogada Satsang Society) తెలుగులో  రచించిన “ఒక యోగి ఆత్మ కథ” (“An autobiography of a Yogi”) అనే పుస్తకం గుర్తుకి వచ్చింది. అందులో శ్రీ పరమహంస యోగానంద గారు ఒక అద్భుతమైన సందర్భాన్ని ప్రస్తావించారు.

Tuesday, 2 February 2016

Kana Siddhaantam-03


కణ్వద  మహర్షి- కణ సిద్ధాంతం 

జన్యు కణాల గురించి మరి కొంత సమాచారం  నేను కణ్వద మహర్షిగారితో సంభాషించాక అదంతా నెమరు వేస్తూ DNA గురించి ఎంతో ఆసక్తిగా చాలా విషయాలు తెలుసుకోవాలని పదే పదే దాని గురించి ఆలోచిస్తుండేవాడిని.
ఒక రోజు కంపాలలో (అంటే ఉగాండా యొక్క రాజధాని) ఒక ఉద్యానవనానికి (Botanical gardens) వెళ్లాను. అద్భుతం ఏమిటంటే అక్కడ ఒక రుద్రాక్ష వృక్షం ఉంది. అక్కడ కొంత మేర వరకు దట్టమైన అడవి ప్రాంతమున్నది. అక్కడే ఒక ఏకాంత ప్రదేశం చూసుకుని, అక్కడకి వెళ్లి ఒక విరిగిన వృక్షపు మాను (కొమ్మ) మీద కూర్చుని జన్యు కణాల గురించి ఆలోచిస్తున్నాను. అప్పుడు ఎదురుగా నాకు కణ్వద మహర్షి ప్రత్యక్షమయ్యారు. ఎటువంటి సంభాషణలు జరపకుండానే నాయనా ! నీవు జన్యు కణాల గురించే ఆలోచిస్తున్నావు కదా ! నేను వాటి గురించే మరి కొన్ని వివరాలు చెప్పడానికి వచ్చాను అని సరాసరి అసలు విషయానికే వచ్చేశారు. నాయనా ! లాహిరి ! ఈ రోజు నీ జీవితంలో మరపు రాని  అద్భుతమైన రోజుగా భావించ వచ్చును. అయితే ప్రస్తుతం నీవు కొంచెం సందిగ్ధావస్థలో ఉన్నావు. అది కొంచెం తగ్గించుకొని మనస్సుని ప్రశాంతంగా పెట్టుకో. అప్పుడే నేను చెప్పిన విషయాలు నీకు బోధ పడతాయి.

Monday, 1 February 2016

Kana Siddhaantam-01



భగవంతుడి సృష్టి ఎంత వైరుధ్యమైనది, ఇంత అందమైన గులాబి మొక్కలకి ముళ్ళని కూడా ప్రసాదించాడు కదా" అని  నీవు మనస్సులో ఆలోచిస్తున్నావు కదా గులాబీలు అందరికీ ఇష్టం అవుతాయి కాని దానికున్న ముళ్ళు ఎవరికీ ఇష్టం ఉండదు. అయితే  నేను నా ప్రయోగాల ద్వారా పూల రంగుని మార్చ వచ్చునని ముళ్ళు కూడా లేకుండా గులాబీ మొక్కని సృష్టించ వచ్చునని కనుక్కున్నాను గులాబీ మొక్క విత్తనం ప్రారంభ దశలో కణ విభజన జరిగే సమయం లోనే జన్యు కణాల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మనం మార్చ గలిగితే మొక్కలో అనేకమైన అద్భుతాలు జరుగుతాయి. రంగు మారి పోతుంది మొక్కకి ముళ్ళు కూడా ఉండవు



అదే విధంగా మానవులలో కూడా చేయ వచ్చును.