శ్రీ కులబూషణ్ జాదవ్ గారి కోసం మనం అందరం ఆ భగవంతుని ప్రార్ధన చేద్దాం. ఆయన క్షేమంగా మళ్ళీ స్వదేశానికి రావాలని ,వాళ్ళ కుటుంబ సభ్యులలో మళ్ళీ ఆనందాన్ని రేకెత్తించాలని ప్రార్ధన చేద్దాం.
భారత్ మాతా కీ జై.
విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్, న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్, ప్రియ తమ ప్రధాన మంత్రి నరేంద్ర మొది ప్రభుత్వానికి మరియు న్యాయవాది హరీశ్ సాల్వె గారికి అభివందనాలు.
అమాయకంగా పాకి స్తాన్ ఖైదులో మగ్గుతున్న శ్రీ కులబూషణ్ జాదవ్ గారి ప్రాణాలు కాపాడారు. ప్రత్యేకంగా ప్రఖ్యాత న్యాయవాది హరీశ్ సాల్వె గారికి మా అందరి తరపున అభినందనలు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం.